Shaktiman Mukesh Khanna Comments on Kalki 2898 AD: శక్తిమాన్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముఖేష్ ఖన్నా కల్కి గురించి చేసిన కామెంట్లతో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. గత కొన్ని రోజులుగా కల్కి 2898 AD సినిమా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ముఖేష్ ఓ విషయం చెప్పాడు. ముఖేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రం రివ్యూ ఇచ్చాడు.…