బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై మర�
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన భార్య ఉమ్మీ అహ్మద్ శిశిర్‌ను మోసం చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనిఎం విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. భర్త షకీబ్‌తో కలిసి దిగిన ఫొటోలను శిశిర్ సోషల్ మీడియాలో డిలీట్ చేయడమే ఇందుకు కారణం. ఈ
Shakib Al Hasan React on Virender Sehwag’s Criticism: తనపై విమర్శలు చేసిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గట్టి కౌంటర్ వేశాడు. ‘సెహ్వాగా?.. అతడెవరు?’ అంటూ జర్నలిస్టును ప్రశ్నించాడు. విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదని సెహ్వాగ్‌ను ఉద్
బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు.. టీ20 ఆల్ రౌండర్‌గా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అజేయంగా నిలిచింది. గ్రూప�
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బంతితో 14,000 పరుగులు మరియు 700 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు నిలిచాడు. యూఎస్ వర్సెస్ బంగ్లాదేశ్ 3వ టీ20 మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఈ రికార్డును సాధించాడు. కాగా.. ఇప్పటి వరకు 48 మంది బ్యాటర్ల�
క్రికెట్‌లో ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కనిపించడం సహజం. దాంతో వారు కొన్నిసార్లు వారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు. అయితే బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పరిస్థితి వేరు. షకీబ్ మైదానంలోనే కాకుండా బయట కూడా కోపంగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు అభిమానులు దురుసుగా ప్రవర్తించిన వీడియోలు చాలానే వచ్చాయి. న�
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శివాలెత్తాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఓ అభిమానిపై చిర్రుబుర్రులాడాడు. అంతేకాకుండా.. అతని మెడపట్టి గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పలుమార్లు అభిమానులపై చేయిచేసుకున్నాడు షకీబ్. అయితే.. ఈసారి ఏకంగా మెడ పట్టు�
Shakib Al Hasan slaps Fan: ఇన్నాళ్లు మైదానంలో అదరగొట్టిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఇకనుంచి ప్రజాజీవితంలో కూడా భాగం కానున్నాడు. షకీబ్ ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మగుర 1 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్.. భారీ మెజార్టీతో గెలుపొం�
Shakib Al Hasan to contest in Bangladesh Elections 2024: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కొత్త కెరీర్ ప్రారంభించబోతున్నాడు. షకీబ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. జనవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గం నుంచి షక�
Shakib Al Hasan: 2024 జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు అక్కడి ఎన్నికల సంఘం ఇటీవల డేట్స్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విపక్షాలు ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా అక్కడి విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.