Mahi V raghav strong counter to a webportal: ఒకప్పుడు తెలుగు దర్శకులు అలాగే నిర్మాతలు కేవలం సినిమాల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు, డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న మహి వీ రాఘవ ఇటీవల సైతాన్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు…