లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కల్ట్ అండ్ యాక్షన్ హీరోగా చేంజ్ అయ్యాడు బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్. కబీర్ సింగ్ హిట్ అతన్ని స్టార్ హీరోని చేసింది. లాస్ట్ ఇయర్ “తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా”తో మరో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఈ జనవరిలో దేవాతో వస్తున్నాడు. ఈ నెల 31న థియేటర్లలోకి రాబోతుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు షాహీద్. బాలీవుడ్ లో వరుస ప్లాపులతో సతమతమౌతున్న…