Home
Shai Hope
Shai Hope News
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
లక్నో వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైన తర్వాత ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ మ్యాచ్ ఫలితంపై స్పందించారు. తాము ఇన్నింగ్స్ ఆఖర్లో తగినన్ని పరుగులు చేయలేకపోయామని, భారత్‌లో ఆడుతున్నప్పుడు బోర్డుపై భారీ స్కోరు ఉంటేనే బౌలర్లకు తగినంత రక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌లో తాము నిర్దేశించిన లక్ష్యం సరిపోలేదని, ముఖ్యంగా భారత్ వంటి పిచ్‌లపై పెద్ద లక్ష్యాన్ని కాపాడుకోవడం ఎప్పుడూ కష్టమేనని తెలిపారు. తమ జట్టు కాంబినేషన్ కారణంగా… -
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
India vs West Indies 3rd ODI-ICC fine: వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో భారత జట్టు విజయం ముంగిట బోల్తా పడింది. మూడో వన్డేలో విండీస్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్ అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. సెప్టెంబర్ 3న (శనివారం) ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, ప్రత్యర్థికి 352 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీతో (నాటౌట్ 162) చెలరేగడంతో… -
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shai Hope Reveals MS Dhoni Advice: భారత్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించిన కరీబియన్ జట్టు.. వన్డే చరిత్రలో తమ అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది. ఈ అద్భుత విజయంలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హోప్ 143 బంతుల్లో అజేయంగా 162 పరుగులు చేసి… -
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓటమి అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తీవ్ర నిరాశతో మాట్లాడారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన తప్పిదాలను, ప్రత్యర్థి ఆటతీరును ప్రస్తావించారు. మేము మొదట బ్యాటింగ్ చేసే సమయంలో బోర్డుపై ఇంకా మెరుగైన పరుగులు ఉంచి ఉండాల్సిందని, సరిగ్గా చెప్పాలంటే మేము కనీసం 60 నుంచి 80 పరుగులు తక్కువ చేశామని ఆయన బాధగా చెప్పారు. మా… -
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకోగా, విండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన జస్టిన్ గ్రీవ్స్, జాన్ క్యాంప్‌బెల్ భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేసరికి విండీస్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు సాధించింది. జాన్ క్యాంప్‌బెల్ 62 పరుగులు చేసి వెనుదిరగగా,… -
Shai Hope: చరిత్ర సృష్టించిన షాయ్ హోప్.. అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలిసారి!
రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికీ.. సెంచరీ సాధించిన కెప్టెన్ షాయ్ హోప్‌కు మాత్రం ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. హోప్ సెంచరీ చేయడమే కాకుండా.. లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సాధించలేని రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్‌గా హోప్ రికార్డుల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో… -
Alzarri Joseph Banned: కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే రెండు మ్యాచ్‌లు సస్పెన్షన్
Alzarri Joseph Banned: మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డేలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న… -
WI vs USA: అమెరికాపై ఘన విజయం.. వెస్టిండీస్ సెమీస్ అవకాశాలు సజీవం!
West Indies Crush United States in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఓడిన విండీస్.. నేడు అమెరికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. యూఎస్ఏ నిర్ధేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని 10.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షాయ్ హోప్ (82 నాటౌట్; 39 బంతుల్లో 4×4, 8×6)… -
Shai Hope: సెంచరీ బాదాడు.. కోహ్లీని వెనక్కు నెట్టేశాడు
Shai Hope Breaks Virat Kohli Record With Latest Century: రెండో వన్డేలో భారత్ చేతిలో వెస్టిండీస్ ఓటమి చవిచూసిన సంగతి పక్కనపెట్టేస్తే.. సెంచరీతో చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌పై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, సొగసైన షాట్లతో సునాయాసంగా శతకం బాదాడు. 135 బంతులాడిన ఇతను 8 ఫోర్లు, మూడు సిక్స్‌ల సహాయంతో 115 పరుగులు చేశాడు. తన వందో వన్డే మ్యాచ్‌లో అతడు సెంచరీ చేయడం…
తాజావార్తలు
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!