Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ళ తరువాత పఠాన్ తో భారీ హిట్ ను అందుకున్నాడు. కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఒక మంచి హిట్ లేదు. స్టార్ హీరోలు సైతం చేతులు ఎత్తేశారు.. ఇక ట్రోలర్స్ బాలీవుడ్ పతనం అని కామెంట్స్ చేస్తున్న సమయంలో పఠాన్ రంగంలోకి దిగాడు.