Mohammad Rizwan: టీ 20 వరల్డ్ కప్‌లో ఘోర ప్రదర్శనపై పాకిస్తాన్ క్రికెట్ టీం సొంతదేశ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీలు ఒకడుగు ముందుకేసి మొత్తం టీంలోని ఆటగాళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Shaheen Shah Afridi Takes Wicket as Pakistan Captain: ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది పాకిస్తాన్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత బాబర్ ఆజామ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. దాంతో టీ20లో జట్టు పగ్గాలు షాహీన్ అందుకున్నాడు. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో…
ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన…
Shaheen Shah Afridi Marries Shahid Afridi’s daughter Ansha For The Second Time: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్…