Modi Slams Pakistan: షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసందర్భంగా ప్రధాని తన ప్రసంగంలో ఉగ్రవాదంపై గురించి మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు. SCO సాక్షిగా మోడీ పాక్‌కు బలమైన సందేశం ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా అక్కడే ఉన్నారు. READ ALSO: Peddi: త్వరలో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. రెహ్మాన్తో చరణ్ స్పెషల్ పిక్…