Shahbaz Ahmed Said Iam feeling proud got the Man of the Match: కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ తెలిపాడు. ఈ రాత్రికి కేవలం కేవలం రిలాక్స్ అవుతామని, ఐపీఎల్ 2024 ఫైనల్‌లో గెలిచి భారీగా సెలబ్రేషన్స్ చేసుకొంటామన్నాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి తనను రంగంలోకి దింపుతామని ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్,…
Impact Player Shahbaz Ahmed Key Role in Sunrisers Hyderabad Win: Sఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. దాంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ అడుగుపెట్టింది. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది.…