Shah Rukh Khan’s watch price at the IPL finale: ఐపీఎల్ 2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఏకపక్షంగా సాగిన టైటిల్ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి ఓవర్ నుంచి కోల్‌కతా ఆధిపత్యం చెలాయించింది. షారుక్‌ఖాన్‌కు చెందిన ఈ జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చే