ప్రజంట్ సీనియర్ నటీనటులు ఖాళీగా ఉండటం లేదు. టాక్ షో లేదా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నటీమణులు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కొత్త ప్రయోగం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇద్దరూ కలిసి హోస్ట్‌గా నిలిచిన సెలబ్రిటీ టాక్ షో ‘టూ మచ్’ సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ముంబయిలో ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ…