Shah Rukh Khan Kisses Sourav Ganguly: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆశ్చర్యపరిచారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గంగూలీని వెనకాల నుంచి వచ్చి షారుఖ్ ఆత్