కరోనా లాంటి మహమ్మారే లేకుంటే… సినిమా సెలబ్రిటీలు ఎక్కిన విమానం దిగిన విమానం అన్నట్టు తిరిగేసేవారు. కానీ, ఇప్పుడు వైరస్ ఎక్కడ లేని తంటాలు తెచ్చి పెట్టింది. ఓ వైపు వర్క్ లేకపోవటం, మరో వైపు ఇంట్లో కూర్చోలేక తల బద్ధలైపోవటం… డబుల్ ప్రెషర్!చాలా మంది గ్లామరస్ బ్యూటీస్ లాగే తాప్సీ కూడా తన లాక్ డౌన్ ప్రెషర్ అంతా వెకేషన్ ద్వారా తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఆమె తన చెల్లెలు షగుణ్ తో కలసి రష్యా…