Home
Shafali Verma
Shafali Verma News
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఘనంగా కైవసం చేసుకుంది. మూడో టీ20లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసిన టీమిండియా 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ చెలరేగడంతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124… -
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
IND-W vs ZIM-W: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 92 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ భారీ స్కోరు… -
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
IND-W vs ZIM-W: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 221.95 స్ట్రైక్‌రేట్‌తో… -
Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shafali Verma Reveals Sleepless Night: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ తన బ్యాటింగ్ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. తాను అనుకున్న షాట్లు ఆడగలుగుతున్నానని, మైదానంలో అనుకున్నది అమలు చేయగలగడం ఆనందంగా ఉందని తెలిపింది. జింబాబ్వే కెప్టెన్ తన బ్యాటింగ్‌ను అద్భుతమైన ప్రదర్శనగా అభివర్ణించడంపై స్పందిస్తూ.. తన ఆటతీరుతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. రాయ్‌పుర్ వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 9… -
Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
Smriti Mandhana: రాజధాని రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత మహిళల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల భారత కెప్టెన్ స్మృతి మందాన ఓవైపు హర్షం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేసింది. టీమిండియా కేవలం 53 బంతుల్లోనే 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ.. జట్టు ఫీల్డింగ్‌లో లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా క్యాచ్‌లు చేజార్చడంపై కెప్టెన్ మండిపడింది. ఇక, ఓపెనర్… -
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
భారత మహిళల క్రికెట్ జట్టులో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ తర్వాత స్మృతి మంధాన నాయకత్వంలో టీమిండియా జింబాబ్వే మహిళల జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడుతోంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. భారత మహిళల జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుండటంతో ఈ సిరీస్‌పై… -
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
Shafali Verma Incredible Batting: భారత మహిళల క్రికెట్ స్టార్ ఓపెనర్, లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ విశ్వరూపం చూపిస్తోంది. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. తన దూకుడు మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ.. పరుగుల వరద పారిస్తోంది. ఆసియా కప్ 2026 సెమీ ఫైనల్ నుంచి ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్ వరకు షఫాలీ తన జోరును కొనసాగించింది. షఫాలీ వర్మ చివరి ఐదు టీ20 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. ఆమె… -
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శ్రీలంక బౌలర్లపై స్మృతి… -
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
Shafali Verma Century: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసం సృష్టించింది. 49 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసింది షఫాలీ. దీనితో షఫాలీ అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్లో తన తొలి సెంచరీ నమోదు చేసుకుంది. షఫాలీ వర్మ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాదింది. దీంతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒక… -
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భారత జట్టు ఘన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నిషిన్‌లో శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్ఫైనల్లో జపాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. మొదటి భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో జపాన్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
-
ECI Reforms: కొత్త ఓటర్లకు బిగ్ రిలీఫ్.. ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
-
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
ట్రెండింగ్
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!