Shabnim Ismail records fastest ball in Women’s Cricket: దక్షిణాఫ్రికా మాజీ పేస్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా నిలిచారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో గంటకు 132.1 కిమీల వేగంతో బంతిని విసిరారు. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షబ్నిమ్.. ఈ ఫీట్ సాధించారు. 130 కిమీలకి…