Ball Tampering: ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్ట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధించింది. ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ చివరి రోజున భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తుచేశారు. అయితే, ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ తన…