టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి.. ఆస్కార్…
Home minister narottam mishra comments on Shabana Azmi, Naseeruddin Shah: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, జావేద్ అక్తర్ లపై సంచలన విమర్శలు చేశారు. వీరంతా తుక్డే-తుక్డే గ్యాంగ్ ఏజెంట్లే అని శనివారం అభివర్ణించారు. వీరంతా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో నరోత్తమ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నటులు, గీత రచయితలు బీజేపీ రాష్ట్రాల్లోని సమస్యలపై…
(సెప్టెంబర్ 18న షబానా ఆజ్మీ బర్త్ డే) దేశం గర్వించదగ్గ నటీమణుల్లో షబానా ఆజ్మీ అగ్రస్థానంలో నిలుస్తారు. సమాంతర సినిమా మన దేశంలో వెలుగులు విరజిమ్మడంలో షబానా ఆజ్మీ అభినయం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘అంకుర్’తోనే జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ, తరువాత నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా ‘హ్యాట్రిక్’ చూశారు. మొత్తం ఐదుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ మన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు…
కరణ్ జోహర్ దర్శకత్వంలో సినిమా అనగానే బాలీవుడ్ లో సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిర్మాతగా ఆయన బోలెడు సినిమాలు ప్రకటిస్తుంటాడు. స్వంతంగా నిర్మించేవి, ఇతర బ్యానర్స్ తో కలసి ప్రొడ్యూస్ చేసేవి… ఇవి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కేజో ఖాతాలో. అయితే, ఆయన డైరెక్షన్ చేయటం మాత్రం కొంత అరుదే. ఈ మధ్య కాలంలో సినిమాకి, సినిమాకి మధ్య గ్యాప్ అంతకంతకూ పెంచేస్తున్నాడు. ఆయన లాస్ట్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదలై 5…