ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ తరఫున రెండు సార్లు వరల్డ్ వరల్డ్ కప్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వ్యక్తి మిథాలీ రాజ్. ఈ మాజీ క్రికెటర్ జీవిత కథను తాప్సీ తో ‘శభాష్ మిథు’ పేరుతో తెరకెక్కించారు శ్రీజిత్ ముఖర్జీ. డిసెంబర్ 3వ తేదీ మిథాలీ రాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘శభాష్ మిథు’ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ వార్త…