Home
Shaakuntalam
Shaakuntalam News
-
Samantha: అప్పుడు చైతూ.. ఇప్పుడు సామ్.. ఫాన్స్ దేన్నీ వదలరుగా
Samantha: అభిమానులు లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఏదో సినిమాలో పాడతాడు. నిజంగా అభిమానులు లేకపోతే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉండరు. తారలు ఎవరైనా, ఏది చేసినా అది అభిమానుల కోసమే, వారి ప్రేమ కోసమే చేస్తారు. ఫ్యాన్స్ సైతం తమ ఫెవరేట్ స్టార్లను ఎంత అభిమానిస్తారో.. వారిని ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చిపడేస్తారు. -
Samantha: సామ్.. అనవసరంగా ఈ రిస్క్ తీసుకుందా..?
Samantha: కొన్ని పాత్రలు.. కొంతమందికే సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యినవారి నటనే పదికాలాలు గుర్తిండిపోతోంది. ఉదాహరణకు మహానటి లో కీర్తి సురేష్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కీర్తి.. మహానటి సావిత్రి ఏంటి అని తీసిపారేశారు. -
Allu Arha: యంగ్ టైగర్ @ 8… అల్లు అర్జున్ కూతురు @ 6…!
Allu Arha: ఒకరు పోషించిన పాత్రను మరొకరు పోషించడం అన్నది కొత్తేమీ కాదు. ఇప్పుడు సమంత నాయికగా గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. -
What is this: శకుంతలకూ… జ్వరమొస్తుందా!?
మరో రెండు రోజుల్లో 'శాకుంతలం' మూవీ రిలీజ్ కానుండగా సమంత ప్రమోషన్స్ నుండి తప్పుకుంది. జ్వరం, గొంతునొప్పితో తాను బాధపడుతున్నానని, అందువల్ల ప్రమోషనల్ ఈవెంట్స్ కు రాలేకపోతున్నానని సమంత తెలిపింది. -
Allu Arha: అల్లు అర్జున్ కూతురా..? మజాకానా..? అట్లుంటుంది అర్హతో..
Allu Arha: ఇత్తు ఒకటి అయితే చెట్టు ఒక్కటి అవుతుందా..? అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం అల్లు అర్హ విషయంలో ఈ సామెత నిజమైంది. తండ్రి నటన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Shaakuntalam: సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా సంచలనమే.. ఏది మాట్లాడినా సెన్సేషనే. చైతో విడాకులు తీసుకున్న తరువాత సామ్ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. -
Guna Shekar: వామ్మో.. ఆ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
Guna Shekar: భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. -
Samantha: శాకుంతలం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమంత
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడింది. ఇక యశోద సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఏడాది శాకుంతలం చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది. -
Shaakuntalam: సమంతా తొలి స్పందనేంటి!?
పాన్ ఇండియా స్టార్ సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన 'శాకుంతలం' చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఈ సినిమా తొలికాపీని చూసిన సమంత పైనల్ ప్రాడక్ట్ పట్ల పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసింది. -
Tollywood: చిత్రసీమలో డబుల్ థమాకా!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే హోలీ కూడా రావడంతో చిత్రసీమలో డబుల్ థమాకా నెలకొంది. వివిధ చిత్రాల బృందాలు ఈ రెండు స్పెషల్ డేస్ సందర్భంగా ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!