ైఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం వెలుగుచూసింది. బాబా ముసుగులో విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడి కటకటాలపాలయ్యాడు. తాజాగా మహారాష్ట్రలో కూడా అదే తరహాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని రత్నగిరిలోని వార్కారీ గురుకులం అధిపతి భగవాన్ కొకరే మహారాజ్ కీచక పర్వానికి దిగాడు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. కఠిన శిక్షలు పడుతున్నా కూడా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇంట్లో రిపేర్ పని కోసం వచ్చిన ఓ యువకుడు వంకర బుద్ధి ప్రదర్శించాడు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు..
బాలల సంక్షేమ కమిటీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఆ అమ్మాయిలు కాల్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ కమిటీ సభ్యులు మంగళవారం అకోలాలోని స్కూల్ కు వచ్చి, వారితో మాట్లాడాగా.. దాని తర్వాత వేధింపుల అభియోగాల కింద సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు.