Birbhum coal Mine Blast: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని ఖోరాషోల్ బ్లాక్ వదులియా గ్రామంలోని ప్రైవేట్ బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో అక్కడ తీవ్ర పరిస్థితిని సృష్టించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 7 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని…