Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే సినిమాలు చాలా క్లాసిక్ గా ఉంటాయనే నమ్మకం అందరికీ ఉంది. పైగా ఆయన సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉంది. అలాంటి నాని ఇప్పుడు సీరియస్ కథలతోనే సినిమాలు చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హాయ్ నాన్ని సినిమా తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమాలు దీన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ప్రస్తుతం…