Paris Restaurant apologises to Serena Williams: అమెరికా నల్ల కలువ, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు పారిస్ నగరంలో అవమానం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ 2024కు కుటుంబంతో హాజరైన సెరెనాను ఓ రెస్టరెంట్ లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సెరెనా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘ఖాళీగా ఉన్న పెనిన్‌సులా రూఫ్‌టాప్ రెస్టరెంట్‌లో తినేందుకు కుటుంబంతో కలిసి వెళ్లాను. అక్కడ నన్ను లోపలికి అనుమతించలేదు. ఇక నా పిల్లలతో ఎప్పుడూ ఆ రెస్టరెంట్‌కు వెళ్లను’ అంటూ రెస్టరెంట్…
23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్ మంగళవారం టెన్నిస్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించింది. క్రీడల నుంచి తాను దూరమవుతున్నానని పేర్కొంది. టెన్నిస్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్ మేగజైన్ విడుదల చేసింది.