బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం మరో ఎమోషనల్ అప్‌డేట్ రాబోతోంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ఇటీవల పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి సనన్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. రొమాంటిక్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘కాక్‌టెయిల్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాక్‌టెయిల్ 2’లో కృతి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతోంది. హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో హిట్ సీన్స్, ఎమోషనల్, మ్యూజిక్ ఫ్యాక్టర్…