మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించడి. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలంగా మారుతాయి. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. మిత్రలను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది. వృషభం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. బంధువులతో మీ…