Senuran Muthusamy: భారత జట్టు గౌహతిలో సౌతాఫ్రికాతో రెండో టెస్టు ఆడుతోంది. వాస్తవానికి ఎంతో ఉత్సాహంగా ఈ టెస్టు మ్యాచ్‌ను మొదలెట్టిన భారత జట్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారు.. సెనూరన్ ముత్తుసామి. ఈ సౌతాఫ్రికా బ్యాటర్ క్రీజులో పాతుకుపోయి ఏకంగా 194 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో హైలెట్ ఏమిటంటే ముత్తుసామికి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ.. ఇంతకీ సెనూరన్ ముత్తుసామి తమిళనాడుతో ఏమైనా సంబంధం…