పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. హిజ్బుల్లా అధినేత నస్రల్లా మరణం తర్వాత లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లగా.. బుధవారం మాత్రం కొనుగోళ్లు ఆవిరైపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు అదే ఒరవడి కొనసాగింది.
దేశీయ మార్కెట్‌లో వరుస రికార్డులకు శుక్రవారం బ్రేక్ పడింది. ఉదయం ప్రారంభం కాగానే రెండు ప్రధాన సూచీలు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. కానీ అంతలోనే నిరాశ పరిచాయి. క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ దూకుడికి బ్రేక్ పడింది. గత వారం రోజులుగా భారీ లాభాల్లో కొనసాగిన సూచీలు.. శుక్రవారం మాత్రం నష్టాల్లో ముగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభం కాగా.. ముగింపునకు వచ్చేటప్పటికీ నష్టాలను చవిచూసింది.
Stock Market Opening: గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 0.29 శాతం లేదా 192.17 పాయింట్లు దిగువన 66,608.67 వద్ద ప్రారంభించగా, నిఫ్టీ 0.31 శాతం లేదా 60.85 పాయింట్లు దిగువన 19,840.75 వద్ద ప్రారంభమైంది.