Today STock Market Roundup 10-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని శుభారంభం చేసింది. ఇవాళ సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభించి సాయంత్రం స్వల్ప లాభాలతోనే ముగించింది. ఫైనాన్షియల్ మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో వచ్చి ప్రాఫిట్స్‌ని నిలబెట్