యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్నారు. ఆయన ఇటీవల మ్యూజిక్ అందించిన “అఖండ”, “భీమ్లా నాయక్” సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా నుంచి విడుదలైన పాటల మేనియా నడుస్తోంది. ‘పెన్నీ సాంగ్’, ‘కళావతి’ సాంగ్స్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా…