Husband and Wife Case: ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి భార్య భర్తలు గొడవ పడుతున్న నేపథ్యంలో చాలామంది విడాకులు తీసుకున్నంత వరకు వెళ్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరగగా.. అందుకు సంబంధించి భార్య పెట్టిన కేసు పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగం రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లి…