ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్‌తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్‌కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్‌గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్‌కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే..…
Prasad Babu : తన కొడుకు బతికి ఉండగానే చనిపోవాలని కోరుకున్నట్టు సీనియర్ హీరో, నటుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు 1500లకు పైగా సినిమాల్లో నటించిన ప్రసాద్ బాబు. ఆయన గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన ఒకప్పుడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. తాజాగా ప్రసాద్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడు మాట్లాడలేడు. వాడిని నేను జాగ్రత్తగా…
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయ్‌చూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. చలపతి చౌదరి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 100 చిత్రాల్లో నటించారు. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అంతేకాకుండా చిరంజీవి, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాలలోనూ చలపతి కనిపించారు. ఇక సినిమాలతో…