టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ “సేనాపతి”గా ఓటిటి స్పేస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ‘సేనాపతి’గా రాజేంద్ర ప్రసాద్ విభిన్నమైన లుక్ లో కనిపించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని ఈ వెబ్ ఫిలింకు దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల మరియు…