Rare-earth minerals: అమెరికా, చైనాల మధ్య రేర్-ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. చైనా తాజాగా రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
DONALD TRUMP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్‌కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది.
IT Minister Sridhar Babu: వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు.
భారత్‌ను సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కంపెనీ కుదుర్చుకున్న డీల్ బ్రేక్ అయింది.
TATA Group : టాటా గ్రూప్ త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్‌లోకి ప్రవేశించబోతుంది. ఇందుకోసం కంపెనీ పూర్తి ప్రణాళికను రూపొందించింది. ఈ రంగంలోకి ప్రవేశించడానికి కంపెనీ OSAT అంటే ఔట్‌సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ విక్రేతలతో కూడా చర్చలు జరుపుతోంది.
Semiconductors : ప్రపంచంలో యుద్ధం ఇప్పుడు దేశ సరిహద్దుల్లో మాత్రమే జరగదు. ఈ కొత్త యుద్ధం ప్రస్తుతం ఆర్థిక రంగంలో ప్రారంభమైంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్కెట్ శక్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నైపుణ్యం అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ యుద్ధం జరుగుతోంది.