భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వర్షం కారణంగా రద్దయిన ఈ పోరులో గైక్వాడ్.. మైదాన సిబ్బంది ఒకరితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. వర్షం పడే సమయంలో డగౌట్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌తో సెల్ఫీ కోసం గ్రౌండ్స్‌మ్యాన్ ప్రయత్నించాడు. కానీ.. గ్రౌండ్స్‌మ్యాన్ తనకి క్లోజ్‌గా…
గుంటూరు జిల్లాలో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. సదరు యువకుడు వింతగా గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. అయితే విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వివరాల్లో వెళ్తే… పిడుగురాళ్లకు చెందిన వీరబ్రహ్మం అనే యువకుడు రైల్వేస్టేషన్‌లో ఉండగా… ప్లాట్‌ఫారంపైకి గూడ్స్ రైలు వచ్చి ఆగింది. వెంటనే వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. Read Also: అద్భుతం: 20 వేల సంవత్సరాలనాటి మమ్మీ కడుపులో…
చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సెల్ఫీలు ఎక్కువయ్యాయి. ఎప్పుడైనా ఒకటి రెండు ఫొటోలు తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని, ఎప్పుడూ అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటే, ఏదోక సమయంలో అభాసుపాలవ్వాల్సి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఇలానే ఓ యువతి అందంగా ముస్తాబై బురద కాలువ గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆ యువతి అదుపుతప్పి బురదకాలువలో పడిపోయింది. Read: కరోనా అంతంపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు… ఒళ్లంతా బురద…
*తఖ్త్’ అనే పీరియాడికల్ మూవీ తీద్దామని చాలా రోజులు ప్రయత్నాలు చేశాడు కరణ్ జోహర్. కానీ, గత కొన్నాళ్లుగా ఆయన టైం అంతగా రైట్ మోడ్ లో నడవటం లేదు. అంతే కాదు, కరణ్ పై వస్తోన్న వ్యక్తిగత ‘నెపోటిజమ్’ విమర్శలతో పాటూ కరోనా మరింత కఠినం చేసేసింది బిగ్ మూవీస్ ప్రొడక్షన్ ని! అందుకే, వందల కోట్ల ‘తఖ్త్’ వ్యవహారం పక్కన పెట్టేశాడు కేజో. అయితే, తనకు బాగా అలవాటైన రొమాంటిక్ కామెడీ జానర్ లో…