ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గణేశా సినిమా నిర్మాత కేదార్ కొద్దిరోజుల క్రితం దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కేదార్ మృతిపై మిస్టరీ కొనసాగింది .కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పై దుబాయ్ పోలీసులు ఎటు తేల్చలేదు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని పూర్వాపరాలు వెల్లడించారు పోలీసులు. Also…