Seetha Kalyana Vaibhogame to Release on April 26th: సుమన్ తేజ్, గరిమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెకెక్కింది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు…