Seetha Kalyana Vaibhogame to Release on April 26th: సుమన్ తేజ్, గరిమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెకెక్కింది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు…
Seetha Kalyana Vaibhogame FirstLook Released: ఈ రోజుల్లో సినిమాల మీద ఆసక్తి క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని సార్లు టైటిల్స్‌తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఆసక్తికరమైన టైటిల్‌తో ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే చిత్రం రాబోతోంది. అసలే ఇప్పుడు దేశం అంతా జై శ్రీరామ్ అనే నినాదం మార్మోగిపోతోండగా వచ్చిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు సీతా కళ్యాణ…