Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం నాలుగో వారంలో కొనసాగుతుంది. గతవారం బిగ్ బాస్ హౌస్ నుంచి సిద్దిపేట కుర్రాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాక.. హౌస్ మేట్స్ లో కాస్త క్రమశిక్షణ కనబడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా హౌస్ లో కొత్త చీఫ్ గా కిరాక్ సీత ఎంపిక అయింది. టీం బాధ్యతలను తీసుకున్న ఆవిడ.. ఎంపికలో తన మార్క్ చూపించింది. హౌస్ లోని సభ్యులు పృథ్వి, సోనియా…