Mahesh Babu: సాధారణంగా ఒక స్టార్ హీరో కనిపించడమే చాలా రేర్. అలాంటింది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఇంకా ఏమైనా ఉంటుందా.. ? సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ హీరో వెంకటేష్ మల్టీస్టారర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చింది.