Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే మొన్న దీపావళి పండుగ సందర్భంగా చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు. అందులో నాగార్జున, వెంకటేశ్ లను తన ఇంటికి పిలిచి దీపావళి గిఫ్ట్ లను ఇచ్చాడు. అలాగే నయనతార్ పిక్ పంచుకున్నాడు. కేవలం వీళ్ల ఫొటోలను మాత్రమే షేర్ చేశాడు. వాళ్లతో కలిసి దీపావళి జరుపుకోవడం…