కింగ్ ఫిషర్ బీర్ తాగే వారికి షాకింగ్ న్యూస్. మద్యం సేవించేటప్పుడు కానీ, పార్టీ చేసుకునేటప్పుడు కానీ మీ ఛాయిస్ కింగ్ ఫిషర్ బీర్ అయితే ఈ వార్త మీకు కొంచెం భయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే, కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం (సెడిమెంట్స్) గుర్తించారు అధికారులు. అవి మనుషులు తాగితే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా నంజన్ గడ్ లోని యునైటెడ్ బ్రూవరీస్ లో 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్…