కింద్రాబాద్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ మిస్సింగ్ ఇప్పటి మిస్టరీగానే ఉంది. సికింద్రాబాద్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి.సమతనగర్ లో ఓ రూం అద్దెకు తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఎప్పటి లాగే గత ఏడాది 30న వెళ్లింది. ఆమె తండ్రి భాస్కర్ రావు వాసవీకి సాయంత్రం ఫోన్ చేయగా వాసవి ఫోన్ లిఫ్ట్ చేయలేదు.