కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌పై తమకు ఊరట కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు ఇన్ కంట్యాక్స్ పరిమితి పెంచుతారని ఆశిస్తున్న