మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 ఫిబ్రవరి నెలలో యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా సినిమాతో స్టార్ట్ అయ్యింది. రీసెంట్ MCU ఫేజ్-5 నుంచి గార్డియన్స్ ఆఫ్ ది గేలక్సీ వాల్యూమ్ 3 కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఫేజ్-5కి హైప్ తీసుకోని రావడంలో ఫెయిల్ అయ్యాయి. టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి ఆ రేంజ్ హై ఇచ్చే సినిమా ఇప్పటివరకూ…