కమిడియన్ గా పలు సినిమాల లో అలరించిన వేణు.. అత్యంత ఆదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ మంచి గుర్తింపు ను సంపాదించారు.ఆ తర్వాత తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా బలగం సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.సైలెంట్ గా వచ్చిన బలగం సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం మనందరికి తెలిసిందే. మొదటి సినిమాతో నే డైరెక్టర్ గా మంచి విజయం సాధించాడు వేణు… అతని రెండో చిత్రం ఎప్పుడు…