బిగ్ బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ని బయటకు పంపగా, ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 7 మంది సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. అయితే డేంజర్ జోన్‌లో ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. వారిలో అనిల్ రాధోడ్, మిత్ర శర్మ, శ్రీరాపాక ఉన్నారు. నిజానికి నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టల్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే…
బిగ్ బాస్ 5 మొదటి వారంలో ఎలిమినేషన్ లో భాగంగా సరయూను బయటకు పంపించేశారు. ఈ వారం టార్గెట్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఉమా అంటున్నారు. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్…
బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం మొదలయ్యే సరికీ ఆవేశకావేశాలు పీక్స్ కు చేరిపోయాయి. మరీ ముఖ్యంగా సోమవారమే రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవ మర్యాదలు ఏ పాటివో తేటతెల్లమైపోయింది. ఒకరిద్దరు ఎదుటివారిని ప్రోత్సాహకరంగా నామినేట్ చేశామని చెప్పినా, నామినేట్ అయిన వ్యక్తి దాన్ని స్పోర్టీవ్ గా తీసుకోలేని పరిస్థితి వచ్చేసింది. కాజల్ ఎప్పటిలానే ఈ రోజు…