టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు విభాగాలుగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన రాగా, మొదటి సింగిల్ ‘దాక్కో.. దాక్కో.. మేక’ సాంగ్ కు కూడా ప్రేక్షకుల ఆదరణతో రికార్డులకు ఎక్కింది. తాజాగా, పుష్ప…