సోనియా అగర్వాల్.. ‘7/జి బృందావన కాలనీ’ చిత్రంతో ప్రేక్షకుల మనస్సులో అనితగా గుర్తుండిపోయింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా సోనియా చేసింది ఒక్క సినిమానే అయినా ఇప్పటికి ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తూనే ఉన్నారు. ఇక 2006 లో తమిళ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కాపురంలో తలెత్తిన విభేదాల వాలా అతనికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ఇక పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్…
హైదరాబాద్ నగరంలో ఓ సైబర్ నేరగాడు రెండో పెళ్లి పేరుతో యాభై లక్షల రూపాయలను కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్ చేసుకుంది. ఇటలీలో తాను డాక్టర్‌నని, ఇక్కడే క్లినిక్ ఉందని, మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ చూశానని ఆ మహిళను కేటుగాడు నమ్మించాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని ఆ మహిళను కేటుగాడు ముగ్గులోకి లాగాడు. ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులను…