Raashi Khanna : పవన్ కల్యాణ్ పక్కన బడా ఛాన్స్ కొట్టేసింది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రాశిఖన్నాను.. దాదాపు టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ఆమెకు సౌత్ లో పెద్దగా ఛాన్సులు రాని సమయంలో మంచి ఆఫర్ పట్టేసింది. రాశిఖన్నా చివరగా హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఏళ్లు గడుస్తోంది. ఏదో ఒక సినిమా ట్రై చేసినా అవన్నీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది.…