ఇంట్లో కొత్తగా ఏదైనా కొన్నారంటే ముందుగా మురిసిపోయేది చిన్నారులే.. సైకిల్, బైక్, టీవీ, కారు, బంగ్లా.. ఇలా ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేయొచ్చు.. దానిని ఆస్వాధించేది మాత్రం పిల్లలే.. ఇక, మారం చేసి నాకు అది కావాలంటూ పట్టుబట్టి ఇప్పించేవరకు విడవని పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఓ చిన్నోడు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.. ఎందుకంటే.. వాళ్ల నాన్న సెకండ్ హ్యాండ్‌లో సైకిల్ కొన్నాడు.. ఇక, సైకిల్‌కు ఓ దండ వేసి…